మొక్క తనకున్న పూర్తి శక్తి సామర్ధ్యాలను ఉపయోగించు కోవాలంటే ....
నీరు , పోషక పదార్ధాలు తీసుకునే పీచు వేళ్ళు ఆరోగ్యంగా, బాగా విస్తరించేలా చూడాలి.
దీనికి నేల సారవంతంగాను, అనేక రకాల సుక్ష్మ జీవులతో సజీవంగా వుండాలి.
మొక్క ఆరోగ్యంగా, బలంగా ఎదగాలి.